కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1.మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఒక్క ట్రైలర్ తప్ప పెద్దగా ఈసినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ ఏం బయటికి రాకపోయినా సినిమాకు నెక్స్ట్ రేంజ్ లో హైప్ వుంది.ఇక ఇప్పటికే కర్ణాటక లో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషన్ బుకింగ్స్ అవుతున్నాయి.బుక్ మై షో లో గంటకు 4 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతూ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక రేపు ఈసినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండడం తో ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంతో కాంతార చాప్టర్ 1 కి ఇక్కడ కూడా హైప్ వుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.ఇక ఈసినిమా యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 168 నిమిషాల లెంగ్తి రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.దసరా రోజు రిలీజ్ అవుతుండడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























