కాంతార చాప్టర్ 1లో అద్భుతమైన పాత్ర దక్కింది – రుక్మిణి వసంత్

Rukmini Vasanth Elated About Her Wonderful Role in Kantara Chapter 1

కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1. మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార ఊహించని రీతిలో కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ప్రీక్వెల్ వస్తుండడం తో కన్నడ తోపాటు తెలుగులోనూ భారీ హైప్ వుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా . ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఈవెంట్ లో హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన సొంత సినిమా లాగా సపోర్ట్ చేశారు. తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్యూ.నా ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేశారు. అక్టోబర్ రెండున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.ఇందులో అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు హోంబల ఫిలిమ్స్ కు, రిషబ్ గారికి థాంక్ యూ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.