'పద్మభూషణ్' బాలకృష్ణకు అభినందనల వెల్లువ
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 'పద్మ భూషణ్' అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్హుతున్నాయి.
పూర్తి వార్త చదవండి

















