టాలీవుడ్ లో బిజీగా అవికా గోర్

Avika Gor Gets Busy In Tollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Avika Gor,Actress Avika Gor,Heroine Avika Gor,Avika Gor Movies,Avika GorNew Movie Updates,Avika Gor Latest Movie Updates,Avika Gor New Movie,Avika Gor Latest Updates,Avika Gor Movie,Avika Gor Upcoming Movies,Avika Gor Upcoming Projects,Avika Gor Next Projects,Avika Gor Next Movie,Avika Gor Back To Back Movie Offers,Avika Gor New Movies,Avika Gor Latest Movies,Avika Gor Tollywood Movie Updates,Avika Gor Back To Back Movie Offers,Avika Gor Back To Back Movies,Avika Gor Upcoming Tollywood Movies,Avika Gor Telugu Movies,Avika Gor Aggression Will Not Stop Anymore,Avika Gor Latest Tollywood Movies,Avika Gor Latest Films,Avika Gor Updates,Avika Gor Gets Busy In Tollywood

సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “ఎక్కడికి పోతావుచిన్నవాడా “మూవీస్ లో అవికా గోర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ దర్శక , నిర్మాతలు పలు అవకాశాలు ఇచ్చినా , అవికాగోర్ టాలీవుడ్ కు దూరం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవికా గోర్ ప్రస్తుతం పలు మూవీ ఆఫర్స్ తో బిజిగా మారారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్ యు “మూవీ లో అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో అవికా గోర్ కథానాయిక నటిస్తున్నారు. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న “అమరన్ “మూవీ లో అవికా గోర్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.