“ఆదిపురుష్ ” మూవీ అప్ డేట్

An Interesting Update On Rebel Star Starrer Adi Purush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush Resumption In Bombay,Rebel Star Prabhas,Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Film Updates,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Update,Adipurush Movie Latest Updates,Adipurush Movie News,Adipurush Movie Latest News,Rebel Star Prabhas Adipurush Movie Shoot,Adipurush Shoot,Adipurush Shooting Update,Prabhas Adipurush,Adipurush Shoot News,Prabhas Latest Movie Updates,Adipurush Movie Update,Kriti Sanon,Prabhas Adipurush Movie,Saif Ali Khan,Actress Kriti Sanon,Prabhas Kriti Sanon Movie,Rebel Star Starrer Adi Purush Movie,Adipurush Movie Sooting Latest Update

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణం గా “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది. కరొన ఉధృతి తగ్గడం తో బాలీవుడ్ లో షూటింగ్స్ మొదలుకానున్నాయి. “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను పునః ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు , ముఖ్య తారాగణం తో ఒక లాంగ్ షెడ్యూల్ లో మేజర్ పార్ట్ షూటింగ్ తెరకెక్కించాలని దర్శకుడు నిర్ణయించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూవీ తో పాటు
“రాధేశ్యామ్ “, “సలార్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =