Home Search
అవికా గోర్ - search results
If you're not happy with the results, please do another search
హీరోయిన్ అవికా గోర్ లవ్ స్టోరీ
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అవికా గోర్ "సినిమా చూపిస్త మావ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "రాజు గారి...
బిజీ బిజీగా అవికా గోర్
సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “సినిమా...
అవికా గోర్ కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే...
టాలీవుడ్ లో బిజీగా అవికా గోర్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "సినిమా...
మరోసారి రాజ్ తరుణ్, అవికా గోర్ జోడీ?
2013లో విడుదలైన 'ఉయ్యాలా జంపాలా’తో నాయకానాయికలుగా తొలి అడుగులేశారు రాజ్ తరుణ్, అవికా గోర్. మొదటి సినిమాతోనే ఈ జంట బ్లాక్ బస్టర్ హిట్‌ని తమ ఖాతాలో వేసుకుంది. ఆపై మరో రొమాంటిక్...
సాయి తేజ్‌కి జోడీగా అవికా గోర్?
మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్,...
నవీన్ చంద్ర-అవికా ‘బ్రో’ మూవీ ట్రైలర్ రిలీజ్
సాధారణంగా హీరో హీరోయిన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. రొటీన్ గా ఉండే పాత్రలకు దూరంగా ఉండి కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అందులో అవికా...
అన్నాచెల్లెళ్లుగా అవికా, నవీన్ చంద్ర
ఇండస్ట్రీలో అన్నాచెల్లిళ్లు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినా ఇప్పుడు అవి కూడా చాలా వరకూ తగ్గిపోయాయి. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ...
ఆది సాయికుమార్ షణుఖ్మ నుండి పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
నవ్యమైన కథకు, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను జోడించి, ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్ చిత్రం 'షణ్ముఖ'....
ప్రైమ్ లోకి పాప్ కార్న్
యంగ్ హీరో సాయి రోనాక్ ,ట్యాలెంటెడ్ హీరోయిన్ అవికా గోర్ జంటగా నటించిన చిత్రం 'పాప్ కార్న్'. గత నెల లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది...