నాని ప్రొడక్షన్ నెం.4… మీట్ క్యూట్

Natural Star Nani Kickstarts Another Movie Titled Meet Cute Under His Production House Wall Poster Cinemas,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Natural Star Nani,Nani,Actor Nani,Hero Nani,Nani Latest News,Nani Movie News,Nani New Movie,Nani Latest Movie,Nani Movies,Nani Launches A New Movie Titled Meet Cute,Meet Cute,Meet Cute Movie,Meet Cute Telugu Movie,Nani Launches New Movie,Natural Star Nani Launches The Movie Meet Cute,Sathyaraj,Sathyaraj Movies,Nani Announces Meet Cute,Nani's Meet Cute Launched,Nani Launched The Movie Meet Cute Today,Deepthi Ghanta,Nani Announces Film With His Sister As Debut Director,Natural Star Nani's Sister Turns Director,Nani's Sister Deepthi Ghanta Debuts With Meet Cute,Nani Announces Meet Cute Film,Nani’s Female Centric Film Titled Meet Cute,Meet Cute Movie Launched,Nani's Fourth Production Meet Cute Launched,Nani's Fourth Production Meet Cute,Nani Female Centric Film Meet Cute,Nani New Project Update,Nani Launches His Next Project,Production No.4,Meet Cute Film,Wall Poster Cinema Production No 4 Meet Cute,#MeetCute

హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు న్యాచురుల్ స్టార్ నాని. ఇక తన కథల్లో ఎలాగైతే విభిన్నత ఉండాలని కోరుకుంటాడో.. అలాగే తను నిర్మించే సినిమాల్లో కూడా విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పేరు మీదుగా ఇప్పటికే అ!, HIT వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ తో హిట్ 2 కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాతగా తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు. మీట్ క్యూట్ అంటూ రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈక్రమంలో నాని ట్వీట్ చేశాడు. కొత్త జర్నీ ప్రారంభమైంది.. ఇదెంతోప్రత్యేకమైంది.. దీనికి అనేక కారణాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. వాళ్లు ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాలతో దూసుకుపోతున్నారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఈసినిమాలో నటించే నటీనటుల గురించి త్వరలో తెలియచేయనున్నారు. వసంతకుమార్ కెమేరామేన్ గా వ్యవహరించే ఈ సినిమాకు విజయ్ బల్గానియన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యాం సింఘరాయ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే టక్ జగదీష్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =