‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ వేదికపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రష్మిక మాట్లాడుతూ — “విజ్జూ వర్క్‌కు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని. నిజం చెప్పాలంటే విజ్జూ పక్కన నిల్చుంటే నాకు పెళ్లయిందని అసలు అనిపించడం లేదు, ఒక ప్యూర్ ఫ్యాన్ గర్ల్‌లా అనిపిస్తోంది. ‘రణబాలి’ కోసం సెట్స్‌లో అందరూ పడిన కష్టాన్ని మొదటి ఆడియన్ అయి నేను దగ్గరుండి చూశాను.
ప్రతీ ఒక్కరూ మెంటల్ లెవల్లో వర్క్ చేశారు. అక్టోబర్ 16న థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులను ఈ సినిమా ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. ఇది నా ప్రామిస్” అని పేర్కొన్నారు. అలాగే తన పాత్ర గురించి చెబుతూ — “గీత గోవిందం, డియర్ కామ్రేడ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. కానీ ‘రణబాలి’ ఒక లవ్ స్టోరీ సినిమా కంటే చాలా చాలా పెద్దది. ఇందులో అద్భుతమైన లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. రాహుల్ సార్ వాళ్ల అమ్మగారి పేరైన ‘జయమ్మ’ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నా అదృష్టం. ఆ పాత్ర మీ అందరి మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతుంది” అని ఎమోషనల్ అయ్యారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























