మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన వినూత్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ డిజిటల్ ప్రిమియర్‌కు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, కమెడియన్ సత్య కామెడీ రోల్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక సాధారణ వ్యక్తి జీవితంలోకి ఒక కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించడం అనే డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుండటంతో పాన్-ఇండియా రేంజ్‌లో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























