రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ హిందీ స్ట్రీమింగ్ డేట్ కు వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ దక్షిణాది బాషలకుగాను ఓటిటి హక్కులను సొంతం చేసుకొని గత నెలలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక రీసెంట్ గా ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ చేస్తుంది.టాప్ 10 ఇండియన్ మూవీస్ లో సలార్ ప్రస్తుతం 3వ స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.థియేటర్లలో ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో నెట్ ఫ్లిక్స్ లో అలాంటి రెస్పాన్స్ నే రాబట్టుకొని సాలిడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సలార్ హిందీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.దాంతో హిందీ వెర్షన్ ను ఈనెల 16న నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నామని అధికారికంగా ప్రకటించింది.థియేటర్లలో హిందీ వెర్షన్ 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది మరి ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇక గత ఏడాది చివర్లో థియేటర్లలలో విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 700కోట్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.అంతేకాదు బాహుబలి 2 తరువాత మళ్ళీ ప్రభాస్ కు అలాంటి హిట్ అందించి ట్రాక్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా రానుంది.శౌర్యంగ పర్వం అనే టైటిల్ తో తెరకెక్కనుండగా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: