దళపతి సినిమా కోసం చూస్తున్నా

shah rukh khan interesting comment about thalapathy vijays next movie

జవాన్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపించాడు బాద్ షా షారుఖ్ ఖాన్. కరోనా తరువాత కుదేలయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ను పఠాన్ సినిమాతో కాస్త కోలుకునేలా చేశాడు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా రీసెంట్ గానే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక షారుఖ్ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ ఫ్యాన్స్ తమ ట్విట్టర్ ద్వారా కింగ్ షారుఖ్ జవాన్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసినందుకు కంగ్రాట్స్.. విజయ్ ఫ్యాన్స్ తరుపున ఈసినిమా షారుఖ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు. ఇక ఈ ట్వీట్ కు షారుక్ రిప్లై ఇస్తూ.. మీ విషెస్ కు థ్యాంక్స్.. దళపతి సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అంటూ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ మరో సినిమాతో రెడీ అయిపోయాడు. రాజ్ కుమారి హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఢంకీ అనే టైటిల్ తో కామెడీ డ్రామాగా ఈసినిమా రూపొందిస్తున్నారు. మరి ఈసినిమాతో షారుఖ్ హ్యాట్రిక్ ను కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.