విరూపాక్ష డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్

The Team Of Virupaksha is back

తన రెండో సినిమా విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈసినిమా ఈఏడాది ఏప్రిల్ లో వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కథ,డైరెక్షన్ కు తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి.ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు ఈసారి మైథికల్ థ్రిల్లర్ తో రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విరూపాక్ష ను నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈసినిమాను కూడా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈరోజునుండి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.త్వరలోనే ఈ సినిమాలో నటించే హీరో హీరోయిన్లు ఎవరనేది ప్రకటించనున్నారు.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. మరి కార్తీక్ దండు మరోసారి విరూపాక్ష మ్యాజిక్ ను క్రీయేట్ చేస్తాడో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.