ఇట్లు అర్జున ట్రైలర్ డేట్ ఫిక్స్

Itllu Arjuna Trailer to Be Released Tomorrow

యువ నటుడు అనీష్, అందాల భామ అనశ్వర రాజన్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఇట్లు అర్జున’ కింగ్ నాగార్జున సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా ప్రచార పర్వానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇట్లు అర్జున’ అధికారిక ట్రైలర్‌ను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అర్జున్, కీర్తి పాత్రల మధ్య సాగే మ్యాజికల్ అండ్ ఎమోషనల్ రైడ్‌ను ట్రైలర్‌తో పరిచయం చేయబోతున్నారు.ట్రైలర్ కూడా బాగా కట్ చేశారని టాక్ వస్తుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ చిత్రానికి స్వరాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ అవ్వగా, సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.