శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక ఈరోజు ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ ఈవెంట్ కి టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఇందులో కుబేర ట్రైలర్ ను లాంఛ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.ముఖ్యంగా ధనుష్ రోల్ సినిమాపై అంచనాలను పెంచేసింది.బిచ్చగాడి రోల్ లో ధనుష్ నటన సినిమాకే హైలైట్ కానుంది.ఇక అలాగే దేవి శ్రీ ప్రసాద్ బీజీఎమ్ మరో హైలైట్ అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే కుబేర షూర్ షాట్ హిట్ అయ్యేలా వుంది.
దాదాపు 3 గంటల రన్ టైం తో ఈసినిమా థియేటర్లోకి రానుంది.100కోట్లకుపైగా బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.హిట్ టాక్ వస్తే కుబేర ఈజీగా 100కోట్ల మార్క్ దాటనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: