మంగళవారం- అజయ్ భూపతికి క్రేజీ అవార్డ్

director ajay bhupathi received best director award

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే అందించింది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు పలు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ అవార్డును సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ దక్కింది. ఇక ఈవిషయాన్ని అజయ్ భూపతి తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగా ఈసినిమాలో ఇంకా నందితా  శ్వేతా,అజయ్ ఘోష్,ప్రియదర్శి కీలక  పాత్రల్లో నటించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. ముద్రా మీడియా వర్క్స్ ,ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =