జై హనుమాన్ ప్రీ లుక్ రిలీజ్ 

jai hanuman pre look released

ఈసంక్రాంతి వచ్చి చరిత్ర సృష్టించింది హనుమాన్.ఏకంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ రికార్డు ను కూడా ఖాతాలో వేసుకుంది.ఈసినిమా ఊహించని విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.జై హనుమాన్ అనే టైటిల్ తో ఈసీక్వెల్ తెరకెక్కనుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ ప్రీ లుక్ ను విడుదలచేశారు మేకర్స్.ఈసినిమా లో రాముడి పాత్ర కూడా ఉండనుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈసినిమాను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.హనుమాన్ తెలుగుతోపాటు హిందీ లో కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో జై హనుమాన్ పై అక్కడ కూడా భారీ అంచనాలు వున్నాయి.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈసినిమాను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.


ఇక ప్రశాంత్ వర్మ  ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తో ఆక్టోపస్ అనే సినిమాను తీస్తున్నాడు.దాదాపు 70శాతం షూటింగ్ కూడా పూర్తయింది.ఈసినిమా విడుదల తరువాత ప్రశాంత్ వర్మ, జై హనుమాన్ ను మొదలు పెట్టనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =