లవ్ మీ మూవీ ఫస్ట్ సింగిల్ రావాలి రా ఫుల్ సాంగ్ రిలీజ్

love me movie first single raavaali raa full song out now

ఆశిష్ ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా … అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ ఫస్ట్ సింగిల్ రావాలి రా ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమోకే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. అమల చేబోలు, గోమతి అయ్యర్, అదితి భవరాజు, అజ్మల్ ఫాతిమా ప్రవీణ్, సాయి శ్రేయ పాటను ఆలపించారు.

కాగా ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.