ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో మొదటి రోజు1.7కోట్ల డీసెంట్ వసూళ్లను రాబట్టింది.ఆతరువాతి రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న… మొదటి రెండు రోజులకన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 4కోట్లు.మరో కోటి రూపాయలు వసూలు చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.ఈరెండు రోజుల్లో ఆ మార్క్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Bedurulanka2012 ippudu world famous😍
7⃣CR gross worldwide until now & counting! Still going strong with the occupancies🔥#BlockbusterBedurulanka
🎟 https://t.co/BPMylcYRRy@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @SonyMusicSouth pic.twitter.com/dDo05UFd8M
— Loukya entertainments (@Loukyaoffl) August 28, 2023
ఇక ఆర్ ఎక్స్ 100 తరువాత ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ బెదురులంక తో సక్సెస్ కొట్టి ట్రాక్ లో వచ్చాడు.2012 యుగాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా అజయ్ ఘోష్ ,శ్రీకాంత్ అయ్యంగార్,ఆటో రామ్ ప్రసాద్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.మణిశర్మ సంగీతం అందించగా క్లాక్స్ డైరెక్ట్ చేశాడు.బెన్నీ ముప్పనేని నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: