వరుణ్ తేజ్14 లో బాలీవుడ్ బ్యూటీ 

Nora Fatehi will play the key role in Varun Tej 14

మెగా హీరో వరుణ్ తేజ్ 14వ చిత్రం ఈనెల 27న గ్రాండ్ గా లాంచ్ కానుంది.పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1960లో జరిగే కథతో తెరకెక్కనుందని సమాచారం.ఇక ఈసినిమాలో ఓ కీలకమైన పాత్రకు బాలీవుడ్ నటి నోరా ఫతేహిని తీసుకున్నారు.ఇంతకుముందు నోరా తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించగా నటించడం ఆమెకు ఇదే మొదటి సారి కానుంది.ఇక ఈసినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు.హాయ్ నాన్న నిర్మిస్తున్న వైరా ఎంటెర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ ఈసినిమాను నిర్మించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జునలో నటిస్తున్నాడు.ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.సాక్షి వైద్య  హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఎస్విసిసి నిర్మిస్తున్న ఈసినిమా ఆగస్టు 25న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fourteen =