బ్లాక్ బాస్టర్ మూవీ డీజే టిల్లు కు సీక్వెల్ గా వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్.యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు.టిక్కెట్టే కొనకుండా అంటూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా రామ్ మిర్యాల సంగీతం అందించాడు అంతే కాదు తనే పాడాడు.క్యాచీ లిరిక్స్ తో రిపీట్ వాల్యూమ్ వున్నా ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.లిరికల్ వీడియో లో అనుపమా చాలా గ్లామర్ కనిపించింది. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.ఆల్రెడీ మంచి హైప్ వున్న ఈసినిమాకి ఇప్పుడు ఈఫస్ట్ సాంగ్ కూడా మరింత హైప్ తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Tillanna ilagaithe yelaganna? Story malli repeatena!!
Pori dhebba ki malli nuvvu.. Thaana thandhana! 🕺🤩The Funktastic song of the year ~ #TicketEhKonakunda is here 🥳▶️ https://t.co/gt4tmQ2jkk
Music & Sung by @ram_miriyala 🎹🎤
Lyrics by @LyricsShyam ✍️ #TilluSquare…— Sithara Entertainments (@SitharaEnts) July 26, 2023
సితార ఎంటెర్టైమెంట్స్ ,శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ 4సినిమాస్ బ్యానర్ల పై సాయి సౌజన్య,సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈసినిమా ఈసెప్టెంబర్ 15న విడుదలకానుంది.మరి డీజే టిల్లు లాగానే టిల్లు స్క్వేర్ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: