మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కెరీర్ మొదటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమాా గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసి టైటిల్ నుండే సినిమాపై ఆసక్తిని పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూాడా ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే ఇప్పటికే ఈసినిమా ప్రీటీజర్ ను రిలీజ్ చేయగా ఆ ప్రీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. టీజర్ ను చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈసినిమా వస్తుందన్న విషయం అర్థమవుతుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: