పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో నాగచైతన్య , కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. #NC 22 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 21 వ తేదీ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ కి సుబ్రమణియపురం , నానోడిగళ్ ,పోరాలి , క్వీన్ (వెబ్ సిరీస్ ), జైభీమ్ వంటి సూపర్ హిట్ తమిళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఎస్ ఆర్ కథిర్ #NC 22 మూవీ కి
సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: