రజనీకాంత్ లుక్స్ తో రాఘవ లారెన్స్

Raghava Lawrence In Rajinikanth Looks, Rudhran, Chandramukhi 2, Raghava Lawrence And Priya Bhavani Shankar Starrer Rudhran, Raghava Lawrence And Priya Bhavani Shankar's Rudhran, Rudhran Movie, Rudhran Telugu Movie, dance choreographer, Director Raghava Lawrence, Raghava Lawrence Latest Movies, Raghava Lawrence Upcoming Movies, Rudhran Movie Updates, Rudhran Telugu Movie Live Updates, Rudhran Telugu Movie Latest News, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరు గా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ , అధికారం , చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ , ప్రియా భవానీ శంకర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రన్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రుద్రుడు డిసెంబర్‌ 23న విడుదల కానున్నాయి. ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు.జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రుద్రన్ ప్రీ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగు, మలయాళ , కన్నడ భాషలలో క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలోని రాఘవ లారెన్స్‌ ఫొటోలు బుధవారం మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్‌ డ్రస్‌లో ఉన్న లారెన్స్‌ లుక్‌ తలైవా రజనీకాంత్‌ను గుర్తు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =