నితిన్ “రారా రెడ్డి “సాంగ్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

Nitiiin’s Mass Song From Macherla Niyojikavargam Gets Massive Response,Ra Ra Reddy: The Special Song Of Actress Anjali From Nithiin’s Macherla Niyojakavargam Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Macherla Niyojakavargam Movie Updates,Macherla Niyojakavargam Song,Macherla Niyojakavargam Mass Song,Macherla Niyojakavargam movie latest Song Updates, Macherla Niyojakavargam Special Song,Actress Anjali Ra Ra Reddy Sepcial Song Massive Response,Anjali Special Song Ra Ra Reddy From Macherla Niyojakavargam,Nithiin,Hero Nithiin Macherla Niyojakavargam Movie Ra Ra Reddy Song Massive Responsive, Nithiin Upcoming Movie Macherla Niyojakavargam Updates,Ra Ra Reddy Specail Song Of Actress Anjali From Macherla Niyojakavargam Massive Response,Ra Ra Reddy Song Released,Anjali Ra Ra Reddy Special Song

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ,అంజలి పై తెరకెక్కిన ‘‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’’ అనే స్పెషల్ మాస్ సాంగ్‌ను శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్‌లో జూలై 9న సాయంత్రం 5 గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సూపర్ హిట్ “స‌రైనోడు” మూవీ తరువాత అంజ‌లి స్పెష‌ల్  సాంగ్ లో నటించారు. నితిన్ , అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 7 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =