రష్మిక “ఈద్ ముబారక్”

Rashmika’s New Poster from Sitaramam unveiled on Eid,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,National Crush Rashmika Mandanna,Rashmika Mandanna Greetings on Eid,Rashmika’s Eid-ul-Adha Greetings In Hijab Rashmika Mandanna Latest pic Goes Viral,Rashmika Mandanna in Hijab Picture Goes Viral in Social Media,Rashmika Mandanna Eid-ul-Adha Greetings Picture Goes Viral in Social Media, Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna latest movie,Rashmika Mandanna upcoming Movies,Rashmika Mandanna New movie Updates,Rashmika Mandanna Pictures, Rashmika Mandanna latest picture in Hijab,Rashmika Mandanna Wishing everyone on Bakrid,Rashmika Mandanna Upcoming Movie Sita Ramam As a Afreen

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ఒక హిందీ మూవీ తెరకెక్కనుంది.ఈ మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ మూవీ లో కశ్మీరీ ముస్లిమ్ యువతి అఫ్రీన్ గా నటించిన రష్మిక లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలతో హిజాబ్ ధరించిన రష్మిక మందన్నపోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =