“చంద్రముఖి 2 “మూవీ హీరోయిన్ లక్ష్మి మీనన్ ?

Latest Buzz About Chandramukhi 2 Movie Heroine,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Latest Updates,Chandramukhi 2 Latest News,Chandramukhi 2 Latest Buzz, Chandramukhi 2 Heroine,Chandramukhi 2 Movie Heroine Lakshmi Menon,Heroine Lakshmi Menon in Chandramukhi 2 Movie,Latest Buzz in Chandramukhi 2 Movie, Lakshmi Menon Chandramukhi 2 Movie latest Updates

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా “చంద్రముఖి 2” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో చంద్రముఖి పాత్రకై సీనియర్ హీరోయిన్ త్రిష ఎంపిక అయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా “కుంకీ” మూవీ ఫేమ్ లక్ష్మి మీనన్ “చంద్రముఖి 2 “మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =