పూజాహెగ్డే “కభీ ఈద్ కభీ దివాలీ”హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

Pooja Hegde's Kabhi eid Kabhi Diwali Movie Hyderabad Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Kabhi eid Kabhi Diwali Movie,Kabhi eid Kabhi Diwali Movie Latest News,Kabhi eid Kabhi Diwali Updates,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Kabhi eid Kabhi Diwali Shooting Updates,Kabhi eid Kabhi Diwali Movie Shooting Latest News

హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ తో పాటు పూజాహెగ్డే , వెంకటేష్ పాల్గొన్నారు. తాజాగా “కభీ ఈద్ కభీ దివాలీ”మూవీ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టుగా పూజాహెగ్డే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =