‘అహం రీబూట్‌’ ఫస్ట్‌ గ్లింప్స్ రిలీజ్

Aham Reboot Movie First Glitch Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Aham Reboot First Glitch,Sumanth,Prashanth Sagar Atluri,Sriram Maddury,Vayuputra Entertainments,Aham Reboot,Aham Reboot Movie,Aham Reboot Telugu Movie,Aham Reboot Movie Updates,Aham Reboot Movie First Look,Aham Reboot Teaser,Aham Reboot Movie Teaser,Aham Reboot Telugu Movie Teaser,Aham Reboot First Glitch,Sumanth Aham Reboot Movie First Glitch,Sumanth Aham Reboot First Glitch,Sumanth Aham Reboot,Sumanth Aham Reboot Movie,Sumanth Aham Reboot Movie Teaser,Sumanth Latest Movie Aham Reboot First Glitch,Aham Reboot Movie First Glitch Out,Aham Reboot First Glitch Out Now,Aham Reboot First,Aham Reboot Movie Glimpse,Aham Reboot First Glimpse,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Latest Movie,Sumanth Upcoming Movie,Sumanth New Movie Update,Sumanth Latest Movie Update,Sumanth Latest Film Updates,Sumanth Upcoming Movie,Sumanth Next Project,Sumanth Latest Movie News,Aham Reboot Movie Latest News,Aham Reboot Movie Songs,Aham Reboot Latest Telugu Movie,Aham Reboot 2022,Aham Reboot Film 2022,New Telugu Movie 2022,Latest Telugu Movie 2022,Adivi Sesh,Aham Reboot Movie First Glimpse,#AhamReboot

సుమంత్‌ కూడా చిన్నగా ఒక సినిమా తరువాత మరో సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోతున్నాడు. ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అహం రీబూట్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేశారు. అడవి శేష్‌ ట్విటర్‌ వేదికగా రిలీజ్‌ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్ తెలిపాడు. ఈ వీడియోలో హీరో సుమంత్‌ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఒక అమ్మాయి కిడ్నాప్‌ అయినట్లు కాల్ చేస్తుంది. తనను ఒక డార్క్‌ రూమ్‌లో బంధించి ఉంచారని, త్వరలో తను చనిపోతున్నట్లు చెప్పుకొస్తుంది. ఆ యువతిని ఆర్జే నిలయ్‌ రక్షించాడా ? లేదా ? అనే కథాంశంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. చూడబోతే సుమంత్ డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో..

కాగా ఈసినిమాను వాయుపుత్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఎస్ ఒరిజిన‌ల్ సంయుక్త నిర్మాణంలో ర‌ఘువీర్ గోరిప‌ర్తి, సృజ‌న్ ఎర‌బోలు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ మూవీ కి శ్రీరామ్‌ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమా సుమంత్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.