“పుష్ప :ది రైజ్ “మూవీ వీఎఫ్ఎక్స్ మాయాజాలం

Pushpa The Rise Movie VFX Magic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Latest News,Pushpa Telugu Movie Updates,Pushpa Part 1,Pushpa Part 2,Pushpa The Rule,Pushpa The Rise Movie VFX,Pushpa The Rise VFX Magic,Pushpa The Rise VFX,Pushpa The Rise VFX Video,Pushpa Telugu Movie Latest News,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Movie Video Songs,Pushpa Video Songs,Pushpa Full Movie,Pushpa Telugu Full Movie,Pushpa Movie VFX Magic,Pushpa Movie VFX,Pushpa VFX,Pushpa VFX Magic,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa The Rise,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Sukumar,DSP,Pushpa Latest Update,Pushpa Updates,Pushpa Movie Update

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ఫ : ది రైజ్” మూవీ అద్భుతమైన వీఎఫ్ఎక్స్ షాట్స్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలోని లోకేషన్స్ అన్నీ అద్భుతంగా కనిపించాయి. అయితే వాటన్నింటినీ వీఎఫ్ఎక్స్ ద్వారా చూపించారు.లారీ లేకుండానే లారీ ఛేజింగ్ సీన్ ను వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించారు. ఓ ట్రాలీపై లారీ ముందు భాగం డోర్ వరకు సెట్ ను నిర్మించి , ఆ తరువాత కావాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించి. మిగిలిన దాన్ని వీఎఫ్ఎక్స్ రూపంలో చూపించారు. ఎక్కడా ఇంత తేడా రాకుండా గ్రాఫిక్ వర్క్ ను అద్భుతంగా పూర్తి చేశారు. మరో సీన్ పుష్ప రాజ్ గోడౌన్ లోని ఎర్రచందనం సరుకును పక్కనే పారుతున్న నదిలోకి పంపించేది. ఈ సన్నివేశంలోనూ గ్రాఫిక్ వర్క్ వండర్ అనిపిస్తోంది. కథ ప్రకారం అడవుల్లో సాగుతున్న ఈ సన్నివేశాన్ని సిటీలోనే చిత్రీకరించినా.. విజువల్ ఎఫెక్ట్స్ తో బ్యాక్ గ్రౌండ్ ను మార్చేశారు.

మరో సీన్ లో పోలీసులకు ఎర్రచందనం దుంగల ఆనవాలు తెలియడంతో అల్లు అర్జున్ స్పాట్ వద్ద నిల్చోని సరుకును తప్పించే ఆలోచనలో ఉంటారు. ఈ సీన్ లోనూ మేకర్స్ వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించడంతో దట్టమైన అటవీని బ్యాక్ గ్రౌండ్ లో చూడవచ్చు. అల్లు అర్జున్ దుంగలను తప్పించే క్రమంలో గాల్లోకి ఎగిరే సీన్ లోనూ గ్రాఫిక్ వర్క్ కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సంగీత ప్రియులకు ఎంతగానో నచ్చిన సాంగ్ ‘శ్రీవల్లి’. సాంగ్ తో పాటు.. కొరియోగ్రఫీ కూడా అదిరిపోయింది. అల్లు అర్జున్ కొండపై వేసే సిగ్నేచర్ స్టెప్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ చిత్రీకరణలోనూ బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్ర యూనిట్ ఖాళీ కొండపై చిత్రీకరించిన రఫ్ వీడియోకు వీఎఫ్ఎక్స్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 6 =