అభిరామ్ దగ్గుబాటి మూవీ టైటిల్ , ప్రీ లుక్ రిలీజ్

Abhiram Daggubati New Movie Title & Pre-Look Out,Abhiram,Rana Brother,Suresh Babu,Rana Brother Abhiram,Abhiram,Abhiram Daggubati New Movie,Abhiram Daggubati Latest Movie,Abhiram Daggubati Upcoming Movie,Abhiram Daggubati New Movie Update,Abhiram Daggubati Latest Movie Update,Abhiram Daggubati,Abhiram Daggubati Upcoming Project,Abhiram Daggubati Next Project,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Director Teja,Teja,Director Teja Movies,Director Teja New Movie,Director Teja Latest Movie,Abhiram Daggubati Ahimsa,Abhiram Daggubati Ahimsa Movie,Abhiram Daggubati New Movie Title And Pre Look,Abhiram Daggubati New Movie Title,Abhiram Daggubati Latest Movie Title,Abhiram Daggubati New Movie Pre Look,Pre Look Poster Of Abhiram Daggubati’s Ahimsa,Abhiram Daggubati Ahimsa Movie Update,Abhiram Daggubati Ahimsa Pre Look,Abhiram Daggubati Ahimsa Movie Pre Look,Ahimsa Abhiram Daggubati Pre Look,Ahimsa Movie Abhiram Daggubati Pre Look,Ahimsa Abhiram Daggubati Pre Look Poster,Ahimsa Movie Abhiram Daggubati Pre Look Poster,Abhiram Daggubati Ahimsa Pre Look Poster,Abhiram Daggubati Ahimsa Movie Pre Look Poster,Ahimsa Movie Pre Look Poster,Ahimsa Pre Look Poster,Ahimsa Movie Pre Look,Ahimsa Pre Look,Suresh Productions,Director Teja Birthday,HBD Teja,Abhiram Daggubati New Movie Titled Ahimsa,Abhiram Daggubati New Movie Ahimsa,Abhiram Daggubati Ahimsa Poster,#HappyBirthdayTeja,#AbhiramDaggubati,#AHIMSA

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన , పలువురు హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు తేజ బర్త్ డే సందర్భంగా తేజ తెరకెక్కించిన న్యూ మూవీ టైటిల్ , ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ కి టైటిల్ “అహింస ” గా అనౌన్స్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంది ఆర్ట్స్ క్రేయేషన్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో అభిరాం హీరోగా తెరకెక్కిన “అహింస ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. “అహింస ” మూవీ ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది. దర్శకుడు తేజ పరిచయం చేసిన నటులు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 10 =