బిగ్ బీ అమితాబ్ వాయిస్ ఓవర్ తో “రాధేశ్యామ్”

Amitabh Bachchan Voice Over For Radhe Shyam,Amitabh Bachchan Narrates Radhe Shyam Movie,UV Creations,Radhe Shyam Movie Update,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Rebel Star Prabhas,Vikram Aditya,Radha Krishna Kumar,Radhe Shyam Updates,Radhe Shyam Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Latest Update,Radhe Shyam New Update,Pooja Hegde,Pooja Hegde Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Fans,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Radhe Shyam 2022,Radhe Shyam Release Date,Radhe Shyam On March 11th,Amitabh Bachchan Movies,Amitabh Bachchan New Movie,Amitabh Bachchan Latest Movie,Amitabh Bachchan Latest News,Amitabh Bachchan Radhe Shyam,Amitabh Bachchan Turns Narrator For Prabhas Radhe Shyam,Amitabh Bachchan Turns Narrator For Radhe Shyam,Amitabh Bachchan Turns Narrator,Big B Turns Narrator For Radhe Shyam,Amitabh Bachchan Given Voiceover To Radhe Shyam,Amitabh Bachchan Voiceover For Radhe Shyam,Amitabh Bachchan To Give Voice Over Of Radhe Shyam,Amitabh Bachchan’s Voiceover For Prabhas Radhe Shyam,Amitabh Bachchan’s Voiceover For Radhe Shyam,#RadheShyamOnMarch11,#RadheShyam,#AmitabhBachchan

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీకి బిగ్ బీ అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో యు వి క్రియేషన్స్ అమితాబ్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.భారీ బడ్జెట్ తో  “రాధేశ్యామ్“మూవీ పలు అద్భుతమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో తెరకెక్కింది. పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =