బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్ “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో బాలయ్య చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. హీరో బాలక్రిష్ణ బ్లాక్ షర్ట్, లుంగీ, సన్ గ్లాసెస్ ధరించి నడుచుకుంటూ వస్తున్న మాస్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. ఈ మూవీ కి “వీర సింహా రెడ్డి “టైటిల్ పరిశీలనలో ఉంది.
Balakrishna & Boyapati Srinu Superb Answers to Media | Akhanda Sankranthi Sambaralu Q&A | Thaman S
34:36
Balakrishna Superb Speech | Akhanda Sankranthi Sambaralu | Pragya | Thaman S | Boyapati Srinu
22:45
Balakrishna Mass Entry | Akhanda Sankranthi Sambaralu | Pragya Jaiswal | Thaman S | Boyapati Srinu
03:35
Srikanth Superb Speech | Akhanda Sankranthi Sambaralu | Balakrishna | Pragya | Boyapati Srinu
02:16
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: