అఫీషియల్.. బోయపాటి తో రామ్ సినిమా..!

Boyapati Sreenu Ram Pothineni Movie Announced Officially,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Boyapati Srinu And Ram Pothineni Movie Announced,Boyapati Srinu And Ram Pothineni New Movie,Boyapati Srinu And Ram Pothineni Latest Movie, Boyapati Srinu And Ram Pothineni,Boyapati Srinu And Ram Pothineni Movie,Boyapati Srinu And Ram Pothineni Movie Update,Boyapati Srinu And Ram Pothineni Project, Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni Upcoming Movie,Ram Pothineni New Movie Announced, Ram Pothineni Next Projects,Ram Pothineni Latest Projects,Ram Pothineni Upcoming Project,Ram Pothineni New Project,Boyapati Srinu To Team Up With Ram Pothineni, Boyapati Srinu Movie,Boyapati Srinu New Movie,Boyapati Srinu Latest Movie,BoyapatiRAPO,Boyapati Srinu And Ram Pothineni Pan Indian Movie,BoyapatiRapo Movie, BoyapatiRapo Movie Update,BoyapatiRapo Movie Announced,Ram Pothineni Teams Up With Director Boyapati Sreenu,Srinivasaa Silver Screen,RAPO20,RAPO20 Movie, RAPO20 Telugu Movie,RAPO20 Movie Update,RAPO20 Update,RAPO20 Announcement,RAPO20 Movie Latest Update,RAPO20 Announced,RAPO20 Boyapati Srinu,RAPO20 Movie Latest News, Ram Pothineni RAPO20,Ram Pothineni RAPO20 Movie,RAPO,Boyapati Sreenu Next With Ram Pothineni,Boyapati Sreenu And Ram Pothineni Team Up,BS10,Srinivasaa Chitturi, #BoyapatiSreenu,#BoyapatiRAPO,#RAPO20

ఒక మాస్ డైరెక్టర్.. మరో వైపు మాస్ రోల్ అయినా అవలీల గా చేసే హీరో కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాంబినేషనే సెట్ అవ్వబోతుంది. అదే బోయపాటి శ్రీను-ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్. గత కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అది నిజం చేస్తూ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం రామ్ హీరోగా ‘ది వారియర్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు కూడా శ్రీనివాసా చిట్టూరినే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బోయపాటితో రెండో సినిమా చేస్తున్నాడు. చూద్దాం మరి ఈకాంబినేషన్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =