ప్రభాస్ పై బిగ్ బీ అమితాబ్ ప్రశంసలు

Amitabh Bachchan Is All Praises For Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Amitabh Bachchan,Amitabh Bachchan About prabhas,Amitabh Bachchan in project k Movie,Amitabh Bachchan Comments on Hero Prabhas,Amitabh Bachchan Praises Hero Prabhas,Amitabh Bachchan with hero prabhas in Project K Prabhas and Deepika Padukone Project K Movie,Deepika Padukone Project K Movie,Deepika Padukone with prabhas Project K Movie Updates,Deepika Padukone Project K Movie latest News, Prabhas Project K Latest Shooting updates,Prabhas Project K on Sets,Prabhas in sets of Project K Movie,Prabhas Upcoming Movies,Prabhas Latest movie Updates,Prabhas Movies in 2022,pan India Star Prabhas Project K Movie,Amitabh Bachchan, Amitabh Bachchan in Project K Movie,Amitabh Bachchan to play key Role in Project k Movie,Mickey J Meyer,Music Composer Mickey J Meyer,Music Director For Project K Movie Mickey J Meyer, Project K Movie Director Nag Ashwin,Nag Ashwin Upcoming Movie with Prabhas Project k,#prabhas,#projectk

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రాజెక్ట్ K ” మూవీ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ , అమితాబ్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తారు. అమితాబ్ , ప్రభాస్ లపై ఫస్ట్ షాట్ ను దర్శకుడు తెరకెక్కించారు. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. మొదటి రోజు, మొదటి షాట్, “బాహుబలి” ప్రభాస్‌తో మొదటి సినిమా.. ఆయన ప్రతిభ, వినయం, నేర్చుకోవడం వంటివి అద్భుతం అనీ , ప్రభాస్ తో కలిసి చేయడం గౌరవంగా భావిస్తున్నాననీ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.హీరో ప్రభాస్ , దీపిక ఫస్ట్ టైమ్ జంటగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న“ప్రాజెక్ట్ K ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.“ప్రాజెక్ట్ K ” మూవీ 2023 సంవత్సరం ఏప్రిల్ లో దక్షిణాది భాషలు , హిందీ భాషతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + sixteen =