భీమ్-రామరాజు మీకు నచ్చిన పోస్టర్..?

POLL: Which Among These Two Looks Of Jr NTR And Ram Charan Impressed You The Most? Vote Now,RRR Telugu Movie Latest News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Trailer Update,RRR Movie Trailer Update,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Trailer,Ram Charan RRR Trailer,Ram Charan RRR Trailer,Jr NTR RRR Trailer,RRR Telugu Movie Trailer Update,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,Glimpse Of RRR,Ram Charan RRR Trailer,RRR Telugu Movie Updates,MM Keeravaani,Olivia Morris,RRR Soul Anthem,Jr NTR First Look From RRR,RRR Jr NTR Look,RRR Jr NTR Komaram Bheem Look,Ram Charan First Look,Ram charan Look,Ram Charan Looks from RRR Movie,Ram Charan Jr NTR looks in RRR,Visual Of Ram Charan RRR,Visual of JR NTR in RRR,RRR Ram Charan as Alluri Sita Ramaraju,RRR Ram Charan Latest Look,RRR Jr NTR Latest Look,RRR Jr NTR Look,RRR Movie Ram Charan Look,Jr NTR New Movie Update,Jr NTR Latest Movie Update,Ram charan New Movie Update,Ram charan Latest Movie Update,#RRRMovie,#RRR

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా కు సంబంధించిన ప్రమోషన్స్ ఎలా చేస్తాడో అందరికీ తెలిసిందే కదా. తన సినిమా మొదలైనప్పటినుండీ రిలీజ్ అయ్యేవరకూ ఏదో ఒక క్యూరియాసిటీని పెంచుతూనే ఉంటాడు. ఒక్కోసారి అప్ డేట్స్ ఇవ్వడంలో లేట్ అవ్వొచ్చేమో కానీ ఇస్తే మాత్రం క్షణాల్లో
వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్-చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. దానికితోడు రాజమౌళి డైరెక్షన్ సినిమా అంటే చెప్పేదేముంది ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయే. ఇక పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టే ప్రమోషన్స్ ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. దానిలో భాగంగానే ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ లు ఎన్నో పోస్టర్లు, పాటలు రిలీజ్ అయ్యాయి. అన్నీ భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని మిలియన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో రెండు పవర్ ఫుల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశాడు. అవి ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన పోస్టర్లు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. సాయంత్రం చరణ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండుపోస్టర్లు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మరి ఈ పోస్టర్లలో మీకు నచ్చిన పోస్టర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

'ఆర్ఆర్ఆర్'.. భీమ్-రామరాజు మీకు నచ్చిన పోస్టర్..?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =