తెలుగు ఆడియన్స్ కు బోయపాటి స్పెషల్ థ్యాంక్స్..!

Boyapati Srinu Special Thanks To Audience For Making Akhanda A Blockbuster Hit,Balayya Akhanda Movie Celebrities Reaction,Balayya Akhanda Movie Celebrities Talk,Balayya Akhanda Movie,Balayya Akhanda Latest Movie Updates,Balayya Akhanda Movie Kalyan Ram Reaction,Kalyan Ram about Balayya Akhanda Movie,Balayya Akhanda latest Movie Update,Balayya Akhanda Telugu Movie,Balayya Akhanda Telugu Movie update,Balayya Akhanda Telugu Movie Public Response,Balaya Akhanda Telugu Movie Publick Talk,Akhanda Public Talk And Public Response,Akhanda Review,Akhanda Review And Rating,Akhanda Songs,Akhanda Teaser,Akhanda Telugu Movie,Akhanda Telugu Movie Latest News,Akhanda Telugu Movie Live Updates,Akhanda Telugu Movie Review,Akhanda Telugu Movie Updates,Akhanda Trailer,Akhanda Trailer Roar,Akhanda Updates,Balakrishna, Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Movie Review,Balakrishna Akhanda Movie Updates,Balakrishna Movies,Balakrishna New Movie,BB3​,Boyapati Srinu Boyapati Srinu Movies,Dwaraka Creations,Latest Telugu Movie 2021,Nandamuri Balakrishna,New Telugu Movie,New Telugu Movies 2021,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Thaman S,Boyapati Srinu About Akhanda Movie,Boyapati Srinu New Movie,Boyapati Srinu Latest News,Boyapati Srinu Thanks To Audience,Boyapati Srinu About Akhanda Movie Said Thanks To Audience,Boyapati Srinu Thanks To FansBoyapati Srinu About Akhanda,#Akhanda,#BoyapatiSrinu

ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ సందడే కనిపిస్తుంది. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఈనెల 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఇక ఈసినిమా కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. దీంతో అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయాయి. అఖండ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం.. దానికి తోడు కలెక్షన్స్ కూడా భారీగా వస్తుండటంతో ముందు ముందు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా కాస్త ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై బోయపాటి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు వస్తున్న మంచి ఫీడ్ బ్యాక్, రివ్యూస్ అలానే బాలకృష్ణ గారి అభిమానుల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే పాత రోజులు గుర్తుకువస్తున్నాయి. ఈసందర్భంగా తెలుగు ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.. బాలయ్య గారితో హ్యాట్రిక్ కొట్టినందుకు ఆ ఆనందాన్ని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో కూడా అర్థంకావట్లేదు అని తెలిపారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =