ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ లో “బంగార్రాజు “

King Nagarjuna Starrer Bangarraju Movie Final Shooting Schedule Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Updates,Bangarraju Telugu Movie Latest News,Bangarraju Movie Shooting Updates,Bangarraju Telugu Movie Shooting Latest News Updates,Bangarraju Movie Final Shooting Schedule Started,Nagarjuna,Naga Chaitanya,#Bangarraju,#BangarrajuMovie

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న“బంగార్రాజు ” మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు నుండి “బంగార్రాజు”మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 24 తేదీ వరకూ షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. మొదటి భాగంలో తండ్రి, కొడుకుల ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసిన దర్శకుడు “బంగార్రాజు” మూవీలో తాతా మనవళ్ళ ఎమోషన్స్ ను ప్రధానంగా ఆవిష్కరించబోతున్నారు. తన తాత పేరే పెట్టుకున్న నాగచైతన్య , బంగార్రాజు గా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + six =