ఏ నిమిషానికి ఏమి జరుగునో – రకుల్ ప్రీత్

Rakul Preet Opens Up About Lifestyle In Movie Field,Rakul Preet Singh,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Movie News,Rakul Preet Singh Update,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Back To Back Movie Offers,Rakul Preet Singh Next Project Details On Cards,Rakul Preet Singh Latest Movie Details On Cards,Rakul Preet Singh Upcoming Movie Details On Cards,Rakul Preet Singh New Movie Updates,Rakul Preet Singh Latest Movie Updates,Rakul Preet Singh Movie Updates,Rakul Preet Opens Up About Lifestyle,Rakul Preet Singh News,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Latest Projects,Rakul Preet Singh New Projets,Rakul Preet Sing Upcoming Projects,Rakul Preet Singh Next Projects,Rakul Preet Singh Updates,Rakul Preet Singh Latest Films,Rakul Preet Singh Opens Up About Lifestyle In Movie Field,Rakul Preet Singh Movie,#RakulPreetSingh

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌”, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చిత్ర పరిశ్రమ లో ప్లానింగ్ గురించి మాట్లాడుతూ .. జీవితంలో గెలవడానికి ప్రతీ ఒక్కరికీ ప్రణాళికలు అత్యవసరంఅనీ , కానీ , చిత్ర పరిశ్రమ లో ప్లానింగ్‌ తో పనులు జరగవనీ , మనం ఒకటి అనుకుంటే, మరొకటి జరుగుతుంటుందనీ , ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరనీ , ఒక్క రోజులో జాతకం మారిపోతుందనీ , చిత్ర పరిశ్రమలో సర్‌ప్రైజ్‌లు ఎక్కువనీ , అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయనీ , ఏదేదో ఊహించుకోవడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం కుదరని పననీ , నిజానికి మన ఊహకు అందని ఫలితాలు రావడం కూడా ఒక్కోసారి థ్రిల్‌ కలిగిస్తుంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =