అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్ ఓటీటీ విడుదలకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, ఈ సినిమాను ఆగస్టు 7న ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “అయ్యగారు ఆగస్టు 7న వస్తున్నారు… మీరు రెడీనా?” అంటూ ప్రమోషన్స్ ప్రారంభించింది.
రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ చూడని డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ మాస్ లుక్‌లో కనిపించి అలరించారు. అఖిల్ నటన, డైలాగ్ డెలివరీ, మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. థియేటర్లలో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ వేదికపై కూడా అదే స్థాయిలో రచ్చ చేసేందుకు ‘లెనిన్’ రెడీ అయ్యారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























