సెన్సార్ పూర్తిచేసుకున్న ‘మరక్కార్‌’

Mohanlal Starrer Marakkar Movie Completes Censor Certification,Mohanlal,Mohanlal Movies,Mohanlal New Movie,Mohanlal Latest Movie,Mohanlal Movie,Actor Mohanlal,Mohanlal New Movie Update,Mohanlal Latest Movie Update,Mohanlal Upcoming Movie,Mohanlal Marakkar,Mohanlal Marakkar Movie,Marakkar Lion Of Arabian Sea,Mohanlal's Marakkar,Priyadarshan,Marakkar Release Date,Marakkar Movie Release Date,Mohanlal Marakkar Movie Release Date,Marakkar,Marakkar Movie,Marakkar Telugu Movie,Marakkar Movie Update,Marakkar Movie Updates,Marakkar Update,Marakkar Updates,Marakkar Movie Latest Updates,Marakkar Movie Latest Update,Marakkar Latest Update,Mohanlal New Movie Teaser,Mohanlal Latest Movie Teaser,Marakkar Official Teaser 2,Marakkar Movie Teaser 2,Marakkar Telugu Movie Teaser,Marakkar Movie Teaser,Marakkar Teaser,Marakkar Telugu Trailer,Marakkar Trailer,Marakkar Telugu Movie Trailer,Marakkar New Teaser,Marakkar New,Marakkar Songs,Marakkar Movie Songs,Marakkar Movie Trailer,Marakkar Latest News,Marakkar Movie New Teaser,Marakkar: Lion of the Arabian Sea Movie,Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Marakkar,Keerthy Suresh Marakkar Movie,Marakkar Movie Completes Censor Certification,Marakkar Movie Completes Censor,Marakkar Movie Censor,Marakkar Movie Censor Report,Marakkar Censor Report,Mohanlal Marakkar Movie Censor,Marakkar Movie Censor Details,#Marakkar,#Mohanlal,#MarakkarMovie

మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈసినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =