యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రవి నంబూరి దర్శకత్వంలో, సాయి రాజేష్ – ఎస్కేఎన్ (మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో దూసుకెళ్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అధికారికంగా 50 కోట్ల క్లబ్లో చేరింది.విడుదలై రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
కిరణ్ అబ్బవరం (స్టీవెన్ శంకర్ పాత్రలో), శ్రీగౌరి ప్రియా లీడ్ పెర్ఫార్మెన్స్తో పాటు మణిశర్మ సంగీతం, సాయి రాజేష్ ఎమోషనల్ కథనం సినిమాను కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























