రా ఎంటర్ టైన్ మెంట్స్ , మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్ పై సుబ్బు వేదుల దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న”బ్రేకింగ్ న్యూస్ “మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. సుబ్బరాజు , జె డి చక్రవర్తి , ఝాన్సీ , సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బి వి ఎస్ రవి స్టోరీ , డైలాగ్స్ , కళ్యాణ్ వర్మ , వంశీ బలపనూరి , సుబ్బు వేదుల , సందీప్ గాదె స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బ్రేకింగ్ న్యూస్ “మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో డిసెంబర్ మూడవ వారం వరకూ జరగనుంది. కౌముది నేమాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా ఈశ్వర్ ఏలుమహంతి సినిమాటోగ్రాఫర్ , వరప్రసాద్ ఎడిటర్ , షర్మిల చౌదరి ఆర్ట్ డైరెక్టర్ , వంశీ కాకా పి ఆర్ ఓ గా పనిచేస్తున్నారు. మూవీ టైటిల్ “బ్రేకింగ్ న్యూస్ ” ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: