“అనుభవించురాజా ” ఫన్ ఎంటర్ టైనర్ మూవీ- కాశిష్ ఖాన్

Kashish Khan Says Anubhavinchu Raja Fun Entertainer Movie,Anubhavinchu Raja Is A Fun Entertainer Says Kashish Khan,Kashish Khan,Kashish Khan Comments About Raj Tarun Anubhavinchu Raja Movie,Kashish Khan About Raj Tarun Anubhavinchu Raja Movie,Actress Kashish Khan About Raj Tarun Anubhavinchu Raja Movie,Actress Kashish Khan About Anubhavinchu Raja,Kashish Khan About Anubhavinchu Raja MovieLatest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Anubhavinchu Raja 2021 Latest Telugu Movie,Anubhavinchu Raja,Anubhavinchu Raja Movie,Anubhavinchu Raja Telugu Movie,Anubhavinchu Raja Movie Updates,Anubhavinchu Raja Movie Trailer,Anubhavinchu Raja Trailer,Anubhavinchu Raja Telugu Movie Trailer,Anubhavinchu Raja Official Trailer,Raj Tarun Anubhavinchu Raja,Raj Tarun Anubhavinchu Raja Movie,Raj Tarun,Hero Raj Tarun,Raj Tarun Movies,Raj Tarun New Movie,Raj Tarun Latest Movie,Kashish Khan Latest Movie Update,Kashish Khan New Movie Trailer,Anubhavinchu Raja Teaser,Sreenu Gavireddy,Supriya Yarlagadda,Annapurna Studios,Anubhavinchu Raja Release Date,Kashish Khan New Movie Update,Kashish Khan Upcoming Movie,Kashish Khan Next Movie,Gopi Sundar,Kashish Khan Movies,Kashish Khan New Movie,#ARonNov26th,#AnubhavinchuRaja,#RajTarun,#KashishKhan

అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కాశిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అనుభవించు రాజా ” మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అనుభవించురాజా ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్న కాశిష్ ఖాన్ మాట్లాడుతూ .. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి బ్యానర్ ద్వారా టాలీవుడ్ కు పరిచయం కావడం తో తన కల నెరవేరిందనీ , వెరీ స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయిగా నటించాననీ , తెలుగు మాట్లాడడం , ఎమోషన్స్ పలికించడం కొంచెం కష్టం అయిందనీ , షూటింగ్ టైమ్ లో రాజ్ తరుణ్ హెల్ప్ చేశారనీ , “అనుభవించురాజా ” మూవీ ఒక ఫన్ ఎంటర్ టైనర్ మూవీ అనీ , రిలీజ్ కై టెన్షన్ గా ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.