‘శేఖర్’ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్

Glimpse Of Rajashekar Shekar Movie Release Date Locked,Glimpse Of Rajasekhar’s Sekhar To Be Out On 25th Nov,Rajasekhar 91st Film,Rajasekhar Shekar,Shekar Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Lalith,Shekar,Shekar Movie,Shekar Telugu Movie,Shekar Telugu Movie Updates,Shekar Movie Updates,Rajasekhar Shekar Movie,Rajasekhar Shekar Movie Glimpse Update,Actor Rajasekhar,Hero Rajasekhar,Rajasekhar Upcoming Movies,Rajasekhar New Movie Update,Rajasekhar Latest Movie Update,Sekhar Poster,Sekhar Movie Poster,Rajasekhar Next Movie,Rajasekhar Sekhar Movie First Look,Shekar Update,Shekar Updates,Shekar Movie Update,Shekar Movie Latest Updates,Shekar Movie Latest Update,Shekar Latest Update,Shekar Release Date,Shekar Movie Release Date,Rajasekhar Sekhar,Rajasekhar Sekhar Movie,Rajasekhar Upcoming Movie,Rajasekhar New Movie Sekhar,Rajasekhar Shekar Movie Glimpse,Rajasekhar Shekar Glimpse,Rajasekhar Shekar Movie First Glimpse,Rajasekhar Shekar First Glimpse,Shekar First Glimpse,Shekar Movie First Glimpse,Shekar Movie Glimpse,Shekar Glimpse,Shekar Telugu Movie Glimpse,Rajashekar Shekar Glimpse Movie Release Date,Rajashekar Shekar Glimpse Release Date,Glimpse Of Rajashekar Shekar Movie,Glimpse Of Shekar Movie,Glimpse Of Shekar,Shekar Teaser,Shekar Movie Teaser,First Glimpse Of Shekar,Sekhar First Glimpse Release On 25th November,Sekhar First Glimpse On Nov 25th,Sekhar Glimpse On Nov 25th,Glimpse Of Sekhar On Nov 25th,#Rajasekhar,#Sekhar

‘గరుడ వేగ’, ‘కల్కీ’ లాంటి సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాలను చేస్తున్నాడు. రాజశేఖర్ హీరోగా లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘శేఖర్’. ఆమధ్య షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అను సితార తోపాటు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని కూడా నటిస్తుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను కూడా పొంగల్ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి సంక్రాంతి బరి నుండి తప్పుకుంటారా లేక ఏది ఏమైనా పొంగల్ బరిలోనే ఉంటారా అన్నది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =