వింటేజ్ లుక్ లో నాని

Natural Star Nani Vintage Look Goes Viral On Social Media,Natural Star Nani Vintage Look,Natural Star Nani In Vintage Look,Natural Star Vintage Look,Nani Vintage Look,Natural Star Nani Latest Vintage Look,Nani Latest Vintage Look,Nani Latest Look,Natural Star Nani Latest Look,Nani New Look,Natural Star Nani Shared His Vintage Look,New Telugu Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Shyam Singha Roy Telugu Teaser,Nani,Sai Pallavi,Krithi Shetty,Rahul Sankrithyan,Shyam Singha Roy Trailer,Shyam Singha Roy Songs,Shyam Singha Roy Glimpse,Shyam Singha Roy First Look,Shyam Singha Roy Movie,Niharika Entertainment,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Next Movie,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Updates,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Teaser,Shyam Singha Roy Movie Teaser,Shyam Singha Roy Telugu Movie Teaser,Shyam Singha Roy Official Teaser,Shyam Singha Roy Movie Official Teaser,Shyam Singha Roy Telugu Movie Official Teaser,Shyam Singha Roy Release Date,Nani SSR Teaser,SSR,SSR Movie,SSR Movie Teaser,SSR Teaser,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Nani Vintage Look Latest,Nani Latest Photo,Nani Latest Pic,Nani Photo,Nani Latest Image,#SSRTeaser,#SSRonDEC24th,#ShyamSinghaRoy

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథే ఒక సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్తుందనేది తాను నమ్ముతాననీ , అన్ని భాషలవారు చూడదగినదే పాన్ ఇండియా సినిమా అనీ ,”శ్యామ్‌సింగరాయ్‌’”అలాంటి సినిమానే అనీ హీరో నాని చెప్పిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వింటేజ్ లుక్ లో ఉన్న తన ఫొటోను నాని సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. “శ్యామ్ సింగరాయ్ ” మూవీ పైభారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + five =