‘కొండపొలం’.. శ్వాసలో లిరికల్ వీడియో రిలీజ్

Kondapolam Movie Shwasalo Lyrical Song Is Out Now,Shwaasalo Lyrical Video,Mango Music,Kondapolam Songs,Kondapolam Movie Songs,Vaisshnav Tej New Movie Songs,Vaisshnav Tej Latest Film Songs,Kondapolam Telugu Movie Songs,Latest Romantic Songs,2021 Telugu Romantic Songs,MM Keeravani Songs,Rakul Preet Latest Songs,Vaishnav,Krish Jagarlamudi,Rakul Preet Latest Songs,Rakul Latest Movie,Shwaasalo Song,Shwaasalo,Shwaasalo Telugu Song,Kondapolam Shwaasalo Song,Kondapolam Movie Shwaasalo Song,Shwaasalo Lyrical,Shwaasalo Song Lyrical,Latest Songs,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Latest Telugu Songs 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Songs 2021,Telugu Song 2021,New Telugu Songs 2021,Telugu Songs,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Update,Kondapolam Updates,Kondapolam Movie Latest Updates,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Latest Movie,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam Trailer,Kondapolam Movie Trailer,Kondapolam Telugu Movie Trailer,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Krish,MM Keeravani,Kondapolam An Epic Tale Of Becoming,Shwaasalo Lyrical Video From Kondapolam Movie,Kondapolam 2021 Latest Telugu Movie,Kondapolam Shwaasalo Lyrical Video,Kondapolam Shwaasalo Lyrical,MM Keeravaani Latest Songs,Vaisshnav Tej Kondapolam Songs,Kondapolam Movie Shwasalo Lyrical Song,#ShwaasaloLyrical,#KondaPolam,#Shwaasalo

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రైండ్ అవుతూ ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి ఓబులమ్మ అనే పాటను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాాజాాగా మరో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. “శ్వాసలో” అంటూ సాగే.. ఈపాట కూడా శ్రోతల్ని అలరిస్తుంది. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్-రకుల్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి.

 


ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =