‘గంగూబాయి కతియావాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Gangubai Kathiawadi Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Alia Bhatt Gangubai Kathiawadi Movie,Alia Bhatt Gangubai Kathiawadi Movie Update,Alia Bhatt Gangubai Kathiawadi Release Date,Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date,Gangubai Kathiawadi Movie Release Date,Gangubai Kathiawadi Release Date,Gangubai Kathiawadi Telugu Movie Release Date,Gangubai Kathiawadi Telugu Release Date,Gangubai Kathiawadi Telugu,Gangubai Kathiawadi Telugu Release Date Update,Gangubai Kathiawadi Release Date Announced,Gangubai Kathiawadi Release Date Out,Gangubai Kathiawadi Release Date Confirmed,Alia Bhatt’s Gangubai Kathiawadi,Alia Bhatt Gangubai Kathiawadi,Gangubai Kathiawadi,Gangubai Kathiawadi Movie,Gangubai Kathiawadi Telugu Movie,Gangubai Kathiawadi Update,Gangubai Kathiawadi Movie Update,Gangubai Kathiawadi Telugu Teaser,Gangubai Kathiawadi Telugu Movie Teaser,Gangubai Kathiawadi Movie Teaser,Gangubai Kathiawadi Trailer,Gangubai Kathiawadi Official Teaser,Sanjay Leela Bhansali,Alia Bhatt,Alia Bhatt Gangubai Kathiawadi Telugu,Alia Bhatt New Movie,Alia Bhatt New Movie Update,Alia Bhatt Movies,Alia Bhatt Latest Movie,Sanjay Leela Bhansali Movies,Gangubai Kathiawadi On 6th January 2022,Gangubai Kathiawadi On 6th January,Alia Bhatt Latest News,#GangubaiKathiawadi,#AliaBhatt

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడమే కాక సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా కోరానా వల్ల ఇన్నిరోజులు రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రబృందం. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =