టీజర్ రెడీ చేస్తున్న ‘వాలిమై’

Thala Ajith Starrer Valimai Movie Team Gets Busy Working On Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest 2021 Telugu Movie Updates,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Teaser,Thala Ajith Latest Movie,Thala Ajith New Movie,Thala Ajith Movie,Thala Ajith Upcoming Movies,Thala Ajith Next Movie,Thala Ajith Upcoming Projects,Thala Ajith Next Film,Thala Ajith Movie Updates,Thala Ajith Valimai,Thala Ajith Valimai Movie,Thala Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Shooting Update,Thala Ajith Valimai Movie Teaser Update,Ajith Valimai Movie Latest Update,Valimai Movie Latest Teaser Update,Valimai Movie,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai New Update,Valimai Movie Updates,Valimai Movie Teaser,Valimai Movie Latest Update,Thala Ajith Valimai Teaser,Ajith Valimai Teaser,Ajith Valimai Teaser Update,Ajith Valimai Teaser Release Date,Thala Ajith Valimai Teaser Release Date,Ajith Valimai Movie Teaser Release Date,Valimai Movie Teaser Release Date,Valimai Teaser Release Date,Valimai Teaser Update,Valimai Teaser,Valimai Movie Teaser,Thala Ajith New Movie Teaser,Thala Ajith Latest Movie Valimai Teaser,Valimai Film Teaser Release Date,Ajith New Movie Update,Ajith Latest Movie Update,Ajith Latest Film Updates,Ajith Movie News,Valimai Movie Latest News,Ajith,Ajith Latest News,#Valimai

హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాలిమై’. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి వాలిమై టీమ్ రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఆ సర్ ప్రైజ్ ఏదో కాదు ఈ సినిమా టీజర్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. అంతేకాదు ఇప్పటికే టీజర్ ను కట్ చేసే పనిలో కూడా ఉన్నారట. ఒక సాలిడ్ టీజర్ ను అభిమానుల కోసం సిద్దం చేస్తున్నారని అంటున్నారు. వచ్చే వారం ఈ టీజర్ రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వనున్నారట.మరి టీజర్ తో ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. చూద్దాం మరి వాలిమై నుండి ఫ్యాన్స్ ను సర్ పైజ్ చేసే టీజర్ అప్ డేట్ వస్తుందేమో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =