“లవ్ స్టోరీ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా మెగా స్టార్

Mega Star Chiranjeevi To Grace As The Chief Guest To Love Story Movie Pre Release Event,Megastar As The Chief Guest For Love Story Pre Release Event,Naga Chaitanya,Sai Pallavi,Sekhar Kammula,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Naga Chaitanya Latest Film Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Next Movie,Naga Chaitanya Latest Movie Love Story,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Movie,Naga Chaitanya Love Story Movie Update,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story 2021 Latest Telugu Movie,Love Story Movie Update,Love Story Movie Updates,Love Story Update,Love Story Movie Latest Update,Love Story Latest Updates,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Love Story Movie Pre Release Event,Love Story Pre Release Event,Naga Chaitanya Love Story Movie Pre Release Event,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Movies,Chiranjeevi Latest News,Chiru To Grace Love Story Pre Release Event,Love Story Event,Chiranjeevi As The Chief Guest To Love Story Event,Love Story Movie Event,Chiranjeevi Turns Chief Guest For Love Story Pre Release Event,Megastar To Grace Love Story Event,Chiranjeevi At Love Story Pre Release Event,Love Story Pre Release Event Update,Love Story From Sep 24th,#LoveStory,#LoveStoryFromSep24th

హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా “లవ్‌ స్టోరి” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరీ”మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌ భారీ ఎత్తున చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “లవ్ స్టోరీ” పై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తర్వాత శేఖర్ కమ్ముల , సాయి పల్లవిల కాంబినేషన్‌లో రూపొందిన “లవ్ స్టోరీ” పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =