స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాశీఖన్నా

Raashi Khanna To Play Special Investigation Officer In Her Upcoming Web Series,Raadhi Khanna In Web Series,Raashi Khanna In Shahid Kapoor's Web Series,Shahid Kapoor,Raashi Khanna And Shahid Kapoor Web Series,Raashi Khanna And Shahid Kapoor To Star In Raj And DK's Next,Raashi Khanna In Raj And DK's Next,Raashi Khanna Special Investigation Officer,Raashi Khanna As Investigation Officer,Raashi Khanna New Web Series,Raashi Khanna Latest Web Series Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Raashi Khanna,Raashi Khanna Latest News,Raashi Khanna Movie updates,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Latest Movie Updates,Raashi Khanna Movie Updates,Raashi Khanna Movie News,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Next Projcets News,Raashi Khanna Movies,Raashi Khanna Upcoming Movie Details,Raashi Khanna Next Project Details,Raashi Khanna Upcoming Projects Details,Raashi Khanna Next Movie Updates,Raashi Khanna Next Movie,Raashi Khanna Next Film News,Raashi Khanna Upcoming Web Series

సక్సెస్ ఫుల్ “ఊహలు గుసగుసలాడే” మూవీ తో రాశీఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో  బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.అందాల రాశీఖన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటోషూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఫ్యామిలీ మ్యాన్”వెబ్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న కొత్త సిరీస్ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాశీఖన్నా ఇప్పుడు నూతన దర్శకుడు సురేష్ వంగ దర్శకత్వంలో  ప్రధాన పాత్రలో క్రైమ్ , యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్ లో రాశీఖన్నా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలనే రాశీఖన్నా కోరిక ఈ వెబ్ సిరీస్ తో నెరవేరుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =